UIDAI Recruitment 2026:ఆధార్ సంస్థలో భారీ ఉద్యోగాలు, జీతం నెలకు ₹35,000 నుండి ప్రారంభం!
UIDAI Recruitment 2026: ఆధార్ ఆఫీస్లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – అర్హతలు, జీతం మరియు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు! UIDAI Recruitment: భారత ప్రభుత్వ పరిధిలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తాజాగా 2026 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ రీజినల్ ఆఫీసుల్లో (Regional Offices) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), సెక్షన్ ఆఫీసర్, మరియు ఇతర … Read more