APCOB Recruitment 2026: ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు,ఖాళీలు, అర్హతలు, జీతం, దరఖాస్తు పూర్తి వివరాలు

APCOB Recruitment

APCOB Recruitment ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) పరిధిలోని వివిధ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCBs) మొత్తం 338 అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ (Staff Assistant/Clerk) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో … Read more